Home న్యూస్ విశ్వం: 10 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది…పాపం!!

విశ్వం: 10 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది…పాపం!!

0
Gopichand Viswam Movie 1st Week Total WW Collections
Gopichand Viswam Movie 1st Week Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) దసరా కానుకగా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో మెప్పించ లేక పోయిన సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే విధంగా అయితే…

పరుగును కొనసాగించ లేక పోయింది, కానీ ఉన్నంతలో సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగించగా…బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా మొత్తం మీద 6వ రోజున 41 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 38 లక్షల రేంజ్ లో షేర్ ని 70 లక్షల రేంజ్ లో ఓవరాల్ గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 7 Days Collections Report
👉Nizam: 2.00CR~
👉Total Andhra: 3.13Cr
AP-TG Total:- 5.13CR(9.10CR~ Gross)
👉KA+ROI+OS: 61L~
Total WW Collections: 5.74CR~(10.65CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 10 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి వీక్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.25 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here