Home న్యూస్ 9వ రోజు కుమ్మేసిన విశ్వం మూవీ….9 డేస్ టోటల్ కలెక్షన్స్!

9వ రోజు కుమ్మేసిన విశ్వం మూవీ….9 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Gopichand Viswam Movie 9 Days Total WW Collections
Gopichand Viswam Movie 9 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా కానుకగా రిలీజ్ అయిన గోపీచంద్(Gopichand) శ్రీనువైట్ల ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) రొటీన్ కమర్షియల్ మూవీ అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ అనుకున్న దాని కన్నా కూడా…

బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. రెండో వీక్ లో శనివారం అడ్వాంటేజ్ లభించడంతో సినిమా మంచి గ్రోత్ నే చూపించి 11 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ నే చూపించింది. మొత్తం మీద 9వ రోజున సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 50 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకుని బాగానే జోరు చూపించింది, ఇక వరల్డ్ వైడ్ గా కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా ఓవరాల్ గా మొదటి రోజు టాక్ కి ఓవరాల్ గా డీసెంట్ హోల్డ్ తో 9వ రోజున కుమ్మేసింది…

దాంతో ఇప్పుడు టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 9 Days Collections Report
👉Nizam: 2.38CR~
👉Total Andhra: 3.60Cr
AP-TG Total:- 5.98CR(10.60CR~ Gross)
👉KA+ROI+OS: 67L~
Total WW Collections: 6.65CR~(12.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 10 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇప్పుడు ఇలానే స్టడీ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో జోరు కొనసాగిస్తే యావరేజ్ టు ఎబో యావరేజ్ రిజల్ట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here