Home న్యూస్ అక్షరాలా 420 కోట్లు…..చరిత్ర చింపేస్తున్న పుష్ప2 భీభత్సం!

అక్షరాలా 420 కోట్లు…..చరిత్ర చింపేస్తున్న పుష్ప2 భీభత్సం!

0
Allu Arjun Pushpa 2 The Rule Total Non Theatrical Business
Allu Arjun Pushpa 2 The Rule Total Non Theatrical Business

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప 2 ది రూల్(Pushpa 2 The Rule Movie) ఈ ఇయర్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా….హ్యూజ్ ఎక్స్ పెర్టేషన్స్ నడుమ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 5న ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానుంది…

ఆల్ రెడీ బిజినెస్ పరంగా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మించి పోయే రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ లు సాధించిన సినిమాల బిజినెస్ లు అన్నీ కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తూ…

మాస్ సంచలనం సృష్టిస్తున్న పుష్ప2 మూవీ అఫీషియల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను మేకర్స్ కన్ఫాం చేశారు. టాలీవుడ్ చరిత్రలోనే ఏ సినిమా కి కూడా జరగని రేంజ్ లో ఈ సినిమా కి రికార్డ్ లెవల్ లో బిజినెస్ జరిగిందని కన్ఫాం చేశారు…ఓవరాల్ గా సినిమా డిజిటల్ రైట్స్.

ఏకంగా 275 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా, ఓవరాల్ గా మ్యూజిక్ రైట్స్ కి 65 కోట్ల రేంజ్ లో రేటు సొంతం చేసుకోగా, అన్ని చోట్లా శాటిలైట్ రైట్స్ ఏకంగా 80 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా అన్నీ కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు…

420 కోట్ల మమ్మోత్ రేటుని సొంతం చేసుకుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో కన్ఫాం చేశారు ఇప్పుడు…ఈ రేంజ్ లో రేటు సొంతం చేసుకుని పుష్ప2 మూవీ ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా…థియేట్రికల్ బిజినెస్ సైతం ఈ సినిమా ఆల్ టైం ఎపిక్ రికార్డులను…

అన్ని చోట్లా నమోదు చేస్తూ బాహుబలి2, ఆర్ ఆర్ ఆర్ లను మించిన ఎపిక్ రేట్స్ ను దక్కించుకుంటుంది ఇప్పుడు….సినిమా మీద హైప్ కూడా అదే రేంజ్ లో ఉండగా ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు పుష్ప2 ఎపిక్ రన్ ను అందుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here