బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దీపావళికి భారీ పోటి నడుమ రిలీజ్ అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ క(Ka Movie) సినిమా మొదటి ఆటకే మంచి టాక్ ను సొంతం చేసుకోగా, పోటిలో రిలీజ్ అయిన ఇతర సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను…
సొంతం చేసుకున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…సినిమా ఆల్ మోస్ట్ 4 వారాల పాటు స్టడీ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రన్ ను కంప్లీట్ చేసుకోగా..
సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది సినిమా…ఈటీవీ విన్ యాప్ లో డిజిటల్ రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఓటిటి లో సాలిడ్ గా రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉంది. కాగా ఓటిటి లో సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా..
సినిమా ఓటిటి రెస్పాన్స్ యునానిమస్ అనిపించే రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి…సినిమా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వలేదని అంటూ ఉండగా ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి సినిమా ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్లే తో..
సెకెండ్ ఆఫ్ మొత్తం బాగా ఆకట్టుకుందని, ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి…ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ను ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు అని చెప్పాలి. అక్కడే సినిమా మీద ఉన్న టాక్ మొత్తం మారిపోయి ఏం సినిమా రా..
అనిపించే రేంజ్ లో ఆకట్టుకుందని అని చెప్పాలి…అందుకే వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా భారీ పోటిలో ఈ సినిమా ఊహించని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి. సోలో రిలీజ్ కనుక సొంతం అయ్యి ఉంటే సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని ఉండేది అని చెప్పాలి.