టాలీవుడ్ చరిత్రలోనే ఏ సినిమాకి కూడా సొంతం అవ్వని రేంజ్ లో భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్ లో కుమ్మేసినా కొత్త రికార్డ్ అందుకోలేక పోయింది…
కానీ సూపర్ స్ట్రాంగ్ గానే వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ జోరుని కొనసాగించి మొదటి వారాన్ని రిమార్కబుల్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకోగా టాలీవుడ్ చరిత్రలోనే మొదటి వారం కలెక్షన్స్ పరంగా టాప్ 2 బిగ్గెస్ట్ షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది…
మొదటి వారం పూర్తి అయ్యే టైంకి పుష్ప2 మూవీ ఓవరాల్ గా 161.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ 2 ప్లేస్ ను అందుకోగా…టాప్ ప్లేస్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన….
ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ లీడ్ తో ఇప్పటికీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా టాప్ లో కొనసాగుతూ ఉంది. ఫస్ట్ వీక్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 187.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని టాప్ లో ఉంది. ఆల్ మోస్ట్ ఈ సినిమా కి 25.75 కోట్ల లీడ్ తో దుమ్ము లేపింది…
ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
Tollywood AP TG 1st week Highest share Movies
👉#RRR- 187.65CR
👉#Pushpa2TheRule – 161.90CR*******
👉#Kalki – 135.32CR
👉#SALAAR- 128.54Cr
👉#Devara Part 1 – 122.45CR
👉#Baahubali2- 117.92Cr
👉#AVPL- 88.25Cr
👉#SarileruNeekevvaru– 84.82Cr
👉#Syeraa- 84.49Cr
👉#GunturKaaram- 81.31Cr
👉#WaltairVeerayya- 79.86CR
👉#SarkaruVaariPaata- 78.90Cr
👉#AdiPurush – 75.27CR
👉#Saaho– 74.92Cr
ఓవరాల్ గా పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సృష్టించినా కూడా ఇక్కడ మాత్రం ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ అలానే ఉంది. ఇక అప్ కమింగ్ టైంలో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ స్టార్ హీరోల సినిమాల్లో ఈ రికార్డ్ ను ఏ సినిమా అయినా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.