వరల్డ్ వైడ్ గా రిమార్కబుల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని మాస్ రచ్చ చేస్తూ కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల ఆల్ టైం ఎపిక్ రికార్డ్ గ్రాస్ ను అందుకుని రచ్చ చేసింది…
ఓవరాల్ గా సినిమా తెలుగు వర్షన్ కి గాను ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా వీకెండ్ తర్వాత తెలుగు వర్షన్ కూడా మంచి జోరునే చూపించి సాలిడ్ రికవరీని సొంతం చేసుకుంది. కానీ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో…
ఇదే రేంజ్ లో జోరుని కొనసాగించి వరల్డ్ వైడ్ గా కూడా జోరు చూపించి బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వర్షన్ కి గాను ఓవరాల్ గా మొదటి వారంలో మాస్ రచ్చ చేస్తూ 80% కి పైగా రికవరీని సొంతం చేసుకుని కుమ్మేసింది…
ఒకసారి సినిమా తెలుగు వర్షన్ కి గాను మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 7 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 73.38Cr
👉Ceeded: 24.98Cr
👉UA: 17.67Cr
👉East: 9.80Cr
👉West: 7.71Cr
👉Guntur: 12.46Cr
👉Krishna: 10.01Cr
👉Nellore: 5.89Cr
AP-TG Total:- 161.90CR(237.00CR~ Gross)
👉KA-ROI : 28.05Cr~
👉OS – 49.70Cr***Approx
Total WW Collections : 239.65CR(Gross- 396.55CR~)
(82%~ Recovery)
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 310 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ తో 82% రికవరీని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 70.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది…ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.