రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), మూడో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 20వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర…
మంచి జోరుని చూపించింది. నార్మల్ గా వర్కింగ్ డేస్ లో ఒక రోజు కన్నా తర్వాత రోజు కలెక్షన్స్ లో 20% రేంజ్ లో మినిమమ్ డ్రాప్స్ ఉంటాయి…కానీ క్రిస్టమస్ హాలిడే ముందు రోజు ఈవినింగ్ షోలకి ట్రెండ్ ను చూపించిన పుష్ప2 మూవీ ఓవరాల్ గా 19వ రోజు మీద…
బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి పోయిన సినిమా 1.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది ఇప్పుడు. ఇక హిందీలో 19వ రోజు మీద బెటర్ కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా 19వ రోజు కలెక్షన్స్ కన్నా కూడా….
కొంచం కలెక్షన్స్ తగ్గాయి…వరల్డ్ వైడ్ గా సినిమా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఓవరాల్ గా సినిమా 9.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 21.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఉ వరల్డ్ వైడ్ గా అందుకుంది సినిమా… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
టోటల్ గా 20 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 20 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 96.25Cr
👉Ceeded: 31.55Cr
👉UA: 23.64Cr
👉East: 12.72Cr
👉West: 9.78Cr
👉Guntur: 15.19Cr
👉Krishna: 12.54Cr
👉Nellore: 7.72Cr
AP-TG Total:- 209.39CR(315.50CR~ Gross)
👉KA: 51.00Cr
👉Tamilnadu: 33.10Cr
👉Kerala: 7.54Cr
👉Hindi+ROI : 336.25Cr
👉OS – 116.55Cr***Approx
Total WW Collections : 753.83CR(Gross- 1,567.50CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 133.83 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక క్రిస్టమస్ నుండి న్యూ ఇయర్ వరకు సినిమా మరింతగా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.