రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ప్రతీ రోజు అంచనాలను అన్నీ కూడా మించిపోతూ ఇండియన్ మూవీస్ లో ఎపిక్ ఫాస్టెస్ట్ రికార్డులతో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ బిజినెస్ ను…
సొంతం చేసుకోవడమే కాదు, ఆ బిజినెస్ మీద లాభాలను కూడా సాలిడ్ గా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. టాలీవుడ్ మూవీస్ హిస్టరీలోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న మూవీస్ లో…
ఇప్పుడు ఒక్కో సినిమా కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేస్తూ దూసుకు పోతున్న పుష్ప2 మూవీ ఇప్పుడు….టాలీవుడ్ తరుపున ఆల్ టైం రికార్డులను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…
ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ లో 451 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో 163 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. మూడేళ్ళ క్రితం ఆర్ ఆర్ ఆర్ మూవీ మమ్మోత్ బిజినెస్ మీద ఈ రేంజ్ లో లాభాలాను సొంతం చేసుకోవడం చూసి అందరూ ఆశ్యర్యపోయారు…
ఇప్పుడు పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 23 రోజుల్లోనే ప్రాఫిట్స్ పరంగా ఆర్ ఆర్ ఆర్ టోటల్ ప్రాఫిట్ ను దాటేసింది. 23 రోజుల్లో 617 కోట్ల ఎపిక్ బిజినెస్ మీద 163.56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…
టాలీవుడ్ తరుపున ఆల్ టైం ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న మూవీస్ లో బాహుబలి సిరీస్ అలాగే కల్కి మూవీస్ టాప్ 3 ప్లేసులలో నిలిచాయి….నాలుగో ప్లేస్ లో ఉన్న RRR ని దాటేసిన పుష్ప2 ఇప్పుడు టాప్ 4 ప్లేస్ లోకి ఎంటర్ అవ్వగా పుష్ప2 నెక్స్ట్ టార్గెట్ కల్కి కాగా త్వరలో ఆ మూవీ ప్రాఫిట్స్ ను కూడా పుష్ప2 మూవీ దాటబోతుంది….