బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 8వ రోజున వాలెంటైన్స్ హాలిడే లో…
మంచి గ్రోత్ ని చూపించగా 9వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో బాక్స్ అఫీస్ దగ్గర మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా ఆల్ మోస్ట్ 8వ రోజు లెవల్ లో ఓపెన్ అవ్వగా సండే బుకింగ్స్ కూడా బాగానే ఉండగా ఓవరాల్ గా సినిమా 8వ రోజు మీద సినిమా..
9వ రోజున గ్రోత్ ని లైట్ గా చూపెడుతున్న సినిమా అటూ ఇటూగా 1.7-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ 1.9-2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో పెద్దగా గ్రోత్ ఏమి చూపించ లేక పోతున్న సినిమా ఓవరాల్ గా సినిమా 2.1-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 3.6-3.8 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉందని చెప్పాలి…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా నాగ చైతన్య కెరీర్ లో మొదటి 50 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 9 రోజులకు గాను ఏరియాల వారిగా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.