బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను కొనసాగిస్తూ ఇప్పుడు ఓవరాల్ గా…
డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా సినిమా 6వ రోజున వర్కింగ్ డే లో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 5వ రోజున 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
6వ రోజున సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి కోటి కి పైగా షేర్ ని అందుకోవచ్చు అనుకోగా అనుకున్నట్లే ఆ మార్క్ ని దాటేసి 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడం విశేషం కాగా సినిమా ఇక వరల్డ్ వైడ్ గా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 1.53 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 2.8 కోట్లకు పైగా సొంతం చేసుకుని సెన్సేషనల్ హోల్డ్ ని చూపించగా ఓవరాల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody 6 Days WW Collections(Inc GST)
👉Nizam – 6.53CR~
👉Ceeded – 90L~
👉Andhra – 5.02Cr~
AP-TG Total – 12.45CR 11.32CR(20.25CR~ Gross)
👉KA+ROI: 1.40Cr
👉OS- 4.05CR
Total World Wide Collections: 17.90CR(33.80CR~ Gross)
మొత్తం మీద 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 10.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.