Home న్యూస్ డే 2 భారీ ఎదురుదెబ్బ…2 డేస్ టోటల్ కలెక్షన్స్…3 వ రోజు ఓపెనింగ్స్ మరింత షాక్!

డే 2 భారీ ఎదురుదెబ్బ…2 డేస్ టోటల్ కలెక్షన్స్…3 వ రోజు ఓపెనింగ్స్ మరింత షాక్!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 9.68 కోట్ల షేర్ ని వసూల్ చేసిన డియర్ కామ్రేడ్ 2 వ రోజు మాత్రం భారీ షాక్ నే ఇచ్చింది, రెండు తెలుగు రాష్ట్రాలో మినిమం 4 కోట్ల వరకు అయినా కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా ఫైనల్ గా 3.04 కోట్ల షేర్ నే అందుకుంది. 2 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
Nizam – 1.56Cr
Ceeded – 0.25Cr
UA -0.37Cr
Guntur – 0.27Cr
Krishna- 0.16Cr
East- 0.19Cr
West – 0.14Cr
Nellore- 0.10Cr
Total AP/TG- 3.04 Crs

ఇక సినిమా 2 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా కానీ కేవలం 4.3 కోట్ల రేంజ్ షేర్ కే పరిమితం అయింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్ అవ్వడం భారీ గా ఇంపాక్ట్ చూపింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam- 4.31Cr
Ceeded – 0.81Cr
UA – 1.25Cr
East – 1.04Cr
West – 0.67Cr
Krishna – 0.41Cr
Guntur – 0.89Cr
Nellore – 0.36Cr
APTG – 9.74Cr
Ka : 0.95C
Tamil: 0.45C
Kerala: 0.20C
ROI: 0.21C
OS : 2.44C
2 Days WW Share: 13.99Cr

ఇక సినిమా 2 రోజులకు గాను వరల్డ్ వైడ్ గ్రాస్ 23.5 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజులో అడుగు పెట్టిన సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు 25% కి పైగా డ్రాప్స్ ని అన్ని ఏరియలలో సొంతం చేసుకుంది. దాంతో సినిమా 2 వ రోజు తో పోల్చితే మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పలి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా భారీ గ్రోత్ ని సాధించకపొతే మాత్రం ఇక కష్టమే అని చెప్పాలి. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here