Home న్యూస్ 18.8 కోట్ల టార్గెట్…3 వారాల్లో వచ్చింది ఇది…ఇదేమి కుమ్ముడు సామి!!

18.8 కోట్ల టార్గెట్…3 వారాల్లో వచ్చింది ఇది…ఇదేమి కుమ్ముడు సామి!!

0

     బాక్స్ అఫీస్ దగ్గర మరో మంచి వారాన్ని ముగించుకుని సత్తా చాటుకుంది రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్, రెండు వారాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సాలిడ్ గా దుమ్ము లేపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ సోమవారం వరకు ఉండటం తో బోనాల పండగ హాలిడే కూడా ఎంజాయ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారాన్ని సాలిడ్ గా ముగించేలా హెల్ప్ చేసింది.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో మూడో వీక్ ని పూర్తి చేసుకుంది, కొత్త సినిమాల నుండి పోటి తీవ్రంగా ఉన్నప్పటికీ సినిమాకి మాస్ ఆదియండ్ అండ దండలు పుష్కలంగా ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం కూడా సినిమా గట్టిగా నిలబడింది.

మొత్తం మీద మూడు వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
izam- 15.4C
Ceeded- 5.6C
Vizag – 4.41C
East- 2.14C
West- 1.70C
Krishna- 2.01C
Guntur- 2.12C
Nellore- 1.16C
Total – 34.54C
Ka – 1.78C(*Corrected)
ROI – 48L
OS – 90L
21 Days WW Collections – 37.71Cr  ఇదీ మొత్తం మీద సినిమా భీభత్సం…

రామ్ కెరీర్ లో మొట్టమొదటి 30 కోట్ల సినిమాగా నిలిచిన సినిమా ఇప్పుడు 37.71 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటింది. ఇక లాంగ్ రన్ లో మరో 1.5 కోట్ల నుండి 2 కోట్ల మేర షేర్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో సినిమా…

కొంచం కష్టపడినా 40 కోట్ల సెన్సేషనల్ మార్క్ ని లాంగ్ రన్ టోటల్ పరుగు ముగిసే లోపు అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక టోటల్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 66 కోట్లకు పైగా ఉండగా నిర్మాతల లెక్కల్లో 78 కోట్లకు పైగా ఉందట. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here