నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సాలిడ్ గా ముగించగా వీకెండ్ తర్వాత మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న ఈ సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ వరకు ఓవరాల్ గా 40% వరకు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకోవడం తో రోజుని బాగానే ముగిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా అందరికీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధించింది.
ఆన్ లైన్ టికెట్ సేల్స్ వరకు బాగానే ఉన్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ మాస్ సెంటర్స్ లో మాత్రం భారీ గా డ్రాప్ అయ్యింది, ఆల్ మోస్ట్ 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు డ్రాప్స్ 65% వరకు ఉందని చెప్పొచ్చు. దాంతో 4 వ రోజు 2 కోట్లకు పైగానే వసూళ్లు వస్తాయి అనుకుంటే…
సినిమా 1.18 కోట్ల షేర్ ని మాత్రమె 4 వ రోజు సొంతం చేసుకుంది. ఏరియాల వారి 4 వ రోజు కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
?Nizam- 53.7L
?Ceeded- 12L
?UA- 16L
?East- 9L
?West- 8L
?Guntur- 6L
?Krishna- 7.5L
?Nellore- 5L
AP-TG Day 4:- 1.18Cr ఇవీ 4 వ రోజు వసూళ్లు.
ఇక 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..
Here is 4 Days Total WW Collections
?Nizam- 5.24Cr
?Ceeded- 1.63Cr
?UA- 1.74Cr
?East- 1.16Cr
?West- 0.80Cr
?Guntur- 1.09Cr
?Krishna- 1.02Cr
?Nellore- 0.43Cr
AP-TG 4 Days:- 13.11Cr
KA & ROI – 1.38Cr
OS – 3.32Cr
Total 4 Days – 17.81Cr(30.3Cr Gross)
సినిమాను టోటల్ గా 28 కోట్లకు అమ్మగా 29 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 11.19 కోట్ల షేర్ ని సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మిగిలిన వర్కింగ్ డేస్ లో చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.