కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ బందోబస్త్ రీసెంట్ టైం లో సూర్య నటించిన సినిమాల్లో బెస్ట్ టాక్ నే సొంతం చేసుకుంది కానీ ఇక్కడ పాత సినిమాల ఎఫెక్ట్ వలనో లేక సూర్య మార్కెట్ డౌన్ అవ్వడం వలనో లేక సినిమా కి మినిమం పబ్లిసిటీ చేయక పోవడం వలనో తెలియదు కానీ మొత్తం మీద మొదటి వారం లో….
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో షాకింగ్ కలెక్షన్స్ ని సాధించింది. పర్వాలేదు అనిపించే రివ్యూ లు వచ్చినా ప్రేక్షకులు ఒకప్పుడు సూర్య మూవీస్ ని చూసినట్లుగా థియేటర్స్ కి రావడం లేదు అన్నది ఈ సినిమా తో క్రిస్టల్ క్లియర్ అయింది. సినిమాను ఇక్కడ ఏకంగా 9 కోట్ల రేంజ్ రేటు ఇచ్చి కొన్నారు.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏకంగా 10 కోట్ల రేంజ్ షేర్ టార్గెట్ తో బరిలోకి దిగింది, మొదటి రోజే అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా తర్వాత కూడా ఏ దశలో టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం లో పడుతూ లేస్తూ….
కేవలం 2 కోట్ల లోపు షేర్ ని మాత్రమె అందుకుంది. సినిమా టోటల్ వారం రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే…
#BandoBast Day 7 Ap-TG: 0.03Cr
?Total 7 Days ApTg Collections: 1.99Cr
?Break Even : 10cr
Need: – 8.01Cr For Break Even
?Total Gross: 3.25Cr~ ఇదీ 7 రోజుల కలెక్షన్స్ పరిస్థితి.
7 వ రోజు కేవలం 3 లక్షల షేర్ ని మాత్రమె అందుకున్న సినిమా ఆల్ మోస్ట్ పరుగును ఈ వీకెండ్ తో ముగించనుంది. సినిమా రీసెంట్ టైం లో సూర్య కెరీర్ లో మరో డిసాస్టర్ గా మిగిలిపోబోతుంది. వరుస ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ ఈ సారి కొంచం బెటర్ టాక్ వచ్చినా కానీ ఎఫెక్ట్ చూపి సూర్య మార్కెట్ ని మరింత తగ్గేలా చేసింది…