టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడో వీకెండ్ పూర్తీ చేసుకుంది, సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే మరింతగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. కానీ థియేటర్స్ సంఖ్య తగ్గడం పోటి లో కొత్త సినిమాలు ఉండటం తో సైరా ఎంతవరకు జోరు చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమాను హిందీ, తమిళ్ కేరళలో….
3rd పార్టీ బయర్స్ ద్వారా రిలీజ్ చేశారు, దాంతో ఆ బిజినెస్ కూడా లెక్కలోకి వస్తుంది, అలా కాకుండా స్వంతంగా థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటె అది ఓన్ రిలీజ్ అవుతుంది కానీ అలా జరగలేదు కాబట్టి మిగిలిన చోట్ల కూడా సినిమా బిజినెస్ ని రికవరీ చేసి తీరాల్సిన అవసరం ఉంది.
ముందుగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ కి ఎంతవరకు రికవరీ చేసిందో తెలుసుకుందాం పదండీ…
?Nizam-32.26/28C✅
?Ceded-18.97/20C
?UA-16.45/14.4C✅
?East-9.44/10.4C
?West-7.09/9.2C
?Guntur-9.56/11.2C
?Krishna-7.43/8.4C
?Nellore-4.31/5.2C
AP-TG: 105.51/106.8C
రెండు చోట్ల మాత్రమె బిజినెస్ ని రికవరీ చేసిన సినిమా మొత్తం మీద టోటల్ బిజినెస్ ని టచ్ చేయాలి అంటే మరో 1.29 కోట్ల షేర్ ని వసూల్ చేయాలి, రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 2 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బిజినెస్ రికవరీని గమనిస్తే
?Nizam-32.26/28C✅
?AP-54.28/58.8C
?Ceeded- 18.97/20C
?AP-TG: 105.51/106.8C
?Ka- 14/26.25C
?Hindi&ROI- 5.42/26.5C
?Tamil- 1.36/8C
?Kerala- 0.73/1.7C
?Os- 13.35/18C
?Total-140.37/187.25C
ఒక్క నైజాం ఏరియా తప్పితే మేజర్ గా మిగిలిన చోట్ల సినిమా బిజినెస్ కి ఇంకా చాలా దూరంలోనే ఉండి పోయింది, బిజినెస్ ని అందుకోవాలి అంటే సినిమా మరో 46.88 కోట్లు వసూల్ చేయాలి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ టార్గెట్లను గమనిస్తే
?(flop)Below Average(70% Recovery)-131.6C
?Average(80% Recovery)-150.4C
?Above Average(90% Recovery)-169.2C
?Semi Hit(95% Recovery)-178.6C
?Hit(100% Recovery)-188c
ప్రస్తుతానికి ఫ్లాఫ్ రేంజ్ లోనే ఉన్న సినిమా మరో 10.03 కోట్ల ఛాలెంజింగ్ కలెక్షన్స్ ని అందుకుంటే ఎట్ లీస్ట్ యావరేజ్ రిజల్ట్ తో అయినా పరిగణ లోకి తీసుకోవచ్చు. మరి సినిమా మిగిలిన రన్ లో ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి.