బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకిమామ జోరు అందుకోవడం తో పాత సినిమాలు స్లో డౌన్ అయ్యాయి. పాత సినిమాల్లో అర్జున్ సురవరం ఇప్పటికే హిట్ గీత దాటి సూపర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపగా కార్తికేయ నటించిన 90ML మూవీ ఫ్లాఫ్ టాక్ తో డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్నా వెంకి మామ రాక తో పూర్తిగా స్లో డౌన్ అయింది. కాగా ఒకసారి 2 సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
ముందుగా అర్జున్ సురవరం మూడో వీకెండ్ వరకు కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.6Cr
?Ceeded: 91L
?UA: 1.01Cr
?East: 62L
?West: 50L
?Guntur: 80L
?Krishna: 66L
?Nellore: 40L
AP-TG Total:- 8.50cr
Ka & ROI: 60L
OS: 61L
Total WW: 9.71CR(18cr+ Gross)
ఇదీ సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్… ఇక సినిమా 18 వ రోజున మొత్తం మీద 6 లక్షల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం, దాంతో సినిమా టోటల్ గా 18 రోజుల కలెక్షన్స్ 9.77 కోట్ల మార్క్ ని అందుకోగా ఇప్పటికే ప్రాఫిట్ 3.77 కోట్ల దాకా వచ్చింది. దాంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది.
ఇక కార్తికేయ 90ML రెండో వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.05Cr
?Ceeded: 37L
?UA: 43L
?East: 23L
?West: 16L
?Guntur: 22L
?Krishna: 23L
?Nellore: 16L
AP-TG Total:- 2.85cr
Ka & ROI: 7L
OS: 6L
Total WW: 2.98CR(5.31cr Gross) ఇదీ సినిమా 10 రోజుల కలెక్షన్స్ లెక్కలు.
సినిమా హిట్ అవ్వాలి అంటే 5 కోట్లు కలెక్ట్ చేయాలి కానీ 11 వ రోజు సినిమా కేవలం 5 లక్షల షేర్ ని మాత్రమె అందుకుంది, దాంతో టోటల్ 11 డేస్ కలెక్షన్స్ 3.03 కోట్ల మార్క్ ని మాత్రమె అందుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఫ్లాఫ్ తోనే ముగిసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.