Home న్యూస్ రూలర్ డే 3 ఓపెనింగ్స్…షాక్ ల మీద షాక్ లు!!

రూలర్ డే 3 ఓపెనింగ్స్…షాక్ ల మీద షాక్ లు!!

0

     2019 ఇయర్ ని బాగా ముగించాలని భావించిన బాలయ్య కి లేటెస్ట్ మూవీ రూలర్ షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది, సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా కేవలం 6.5 కోట్లకు పైగా షేర్ ని మాత్రమె అందుకుని షాక్ ఇవ్వగా ఇప్పుడు మూడో రోజు లో ఎంటర్ అయింది.

సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి 2 షోలకు రెండో రోజు తో పోల్చితే మరో సారి 30% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, అంటే రెండో రోజు వచ్చిన కలెక్షన్స్ ఏ షాక్ ఇస్తే ఇప్పుడు మూడో రోజు కలెక్షన్స్…

అంతకుమించిన షాక్ ని ఇవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉండటం, దానికి తోడూ పోటి లో ఉన్న మిగిలిన సినిమాలు జోరు చూపుతుండటం తో ఎంతవరకు రూలర్ సినిమా హోల్డ్ చేసి గ్రోత్ ని సాధిస్తుందో చూడాలి.

మొత్తం మీద ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే సినిమా 55 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు సొంతం చేసుకోవచ్చు. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ భారీ ఎత్తున సాధిస్తే…

ఈ లెక్క ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, మరి ఆ లెక్క ఎంతవరకు ముందుకు వెళుతుందో చూడాలి. ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్నా 10% నుండి 15% వరకు డ్రాప్స్ తో రోజును ముగించవచ్చు. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here