నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర షాక్ ల పర్వం కంటిన్యు చేస్తుంది, సినిమా ఏమాత్రం హోల్డ్ చేయలేక పోతూ చేతులు ఎత్తేస్తుంది, సినిమా 4 వ రోజు వైజాగ్ ఏరియా మొత్తం మీద సాధించిన షేర్ 1.2 లక్షలు.
ఇక 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనుకుంటే రూలర్ సినిమా మొత్తం మీద సాధించిన షేర్ కేవలం 37 లక్షలు మాత్రమె. దాంతో సినిమా ఎలా హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
మొత్తం మీద 4 వ రోజు సినిమా షేర్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే
?Nizam: 13L
?Ceeded: 12L
?UA: 1.2L
?East: 3L
?West: 2L
?Guntur: 2.4L
?Krishna: 1.8L
?Nellore: 1.6L
AP-TG Total:- 37L
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.40Cr
?Ceeded: 1.71Cr
?UA: 52L
?East: 41L
?West: 36L
?Guntur: 1.45Cr
?Krishna: 34L
?Nellore: 32L
AP-TG Total:- 6.51CR??
Ka & ROI: 1.05Cr
Os: 0.50Cr
Total: 8.06Cr(14.25Cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా పరిస్థితి, 24.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 4 రోజుల కలెక్షన్స్ కాకుండా మరో 16.44 కోట్ల షేర్ ని అందుకోవాలి, అది దాదాపు అసాధ్యమే అయినా ఇవాల్టి నుండి క్రిస్టమస్ హాలిడేస్ ఉన్న నేపధ్యంలో చిన్న హోప్ ఉందని చెప్పొచ్చు…