Home న్యూస్ ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: 4 వ రోజు 1.8 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: 4 వ రోజు 1.8 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీ రోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా మంచి వసూళ్ళతో 4 వ రోజును ముగించింది, మరీ అనుకున్న రేంజ్ టార్గెట్ ని అందుకొక పోయినా కానీ..

ఓవరాల్ గా 4 వ రోజు 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా కొంచం తగ్గి 1.64 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.8 కోట్లకు పైగా షేర్ ని 4 వ రోజు అందుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది.

సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 78.6L
?Ceeded: 21L
?UA: 24.5L
?East: 9.2L
?West: 7.7L
?Guntur: 8.6L
?Krishna: 10.3L
?Nellore: 4L
AP-TG Total:- 1.64CR??

ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 4.58Cr
?Ceeded: 1.31Cr
?UA: 1.49Cr
?East: 78L
?West: 60L
?Guntur: 76L
?Krishna: 74L
?Nellore: 38L
AP-TG Total:- 10.64CR??
Ka & ROI: 0.79L
OS: 1.78Cr
Total: 13.22Cr(23.70Cr~ Gross)

ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజుల కలెక్షన్స్ లెక్కలు. సినిమా టార్గెట్ 18.5 కోట్లు కాగా 4 రోజుల కలెక్షన్స్ కాకుండా మరో 5.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక 5వ రోజు నుండి క్రిస్టమస్ హాలిడేస్ ఉండటం తో సినిమా మరింత పుంజుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here