కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన లేటెస్ట్ అడ్వెంచరస్ మూవీ అతడే శ్రీమన్నారాయణ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయింది, కాగా సినిమా కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పొచ్చు. కొంచం స్లో గా ఉన్నా సినిమా మాత్రం ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ ఫీలింగ్ తో ఆకట్టుకుంటుందని అందరు మెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది.
ఓవరాల్ గా న్యూ ఇయర్ నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 6 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె అందుకుంది, 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి.
?Nizam: 2L
?Ceeded: 1L
?UA: 1.8L
?East: 1L
?West: 0.7L
?Guntur: 0.8L
?Krishna: 0.9L
?Nellore: 0.5L
AP-TG Total:- 0.09CR?
కేవలం 9 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని మాత్రమె అందుకుని వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసింది ఈ సినిమా.
ఇక 6 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 51L
?Ceeded: 9L
?UA: 19L
?East: 8L
?West: 6L
?Guntur: 8L
?Krishna: 8L
?Nellore: 6L
AP-TG Total:- 1.15CR?
ఇదీ మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు. సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో…
సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇంకా రిలీజ్ కాలేదు కానీ లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా బిజినెస్ 2.1 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో మరో 1.35 కోట్ల షేర్ ని అందుకుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, కొత్త సినిమాలు భారీ లెవల్ లో రానున్నాయి కాబట్టి ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.