విశ్వక్ సేన్ హీరోగా రుహానీ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “హిట్” బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ అండ్ థియేటర్స్ కౌంట్ ని ఒకసారి గమనిస్తే…
Here is Movie total WW Pre Release Business
Nizam – 1.4Cr
Ceeded – 40L
Andhra – 1.80Cr
AP TG: 3.60Cr
Ka & ROI: 20L
OS: 60L
Total WW Business: 4.40Cr(0.60cr Own Release)
ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని ఒకసారి గమనిస్తే
Nizam – 144+
Ceeded – 75+
Andhra – 210+
AP TG: 430~
Ka & ROI: 60
OS: 110
Total WW theaters: 600~
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 600 వరకు థియేటర్స్ లో సుమారు 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
ఇక బుకింగ్స్ 2 మూడు రోజుల ముందే మొదలు అయినా అన్ సీజన్ ఎఫెక్ట్ తో బిలో యావరేజ్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి ఓవరాల్ గా 15% రేంజ్ లో ఆక్యుపెన్సీ తో రన్ అయింది.
కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మెల్లి మెల్లి గా ఇంప్రూవ్ అవుతుండటం తో మొత్తం మీద మొదటి రోజు ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తె సినిమా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి గ్రోత్ ని…
సాధిస్తే మొత్తం మీద 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, మొత్తం మీద అన్ సీజన్ ఎఫెక్ట్ గట్టిగా పడటం తో సినిమా రోజు ముగిసే సరికి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అనేది ఆసక్తి గా మారింది, రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూసి కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం…