నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో దుమ్ము లేపే రికార్డ్ ను నమోదు చేశారు, ప్రస్తుతం లాక్ డౌన్ సమయం అయినా కానీ సోషల్ మీడియా లో ఎదో ఒక అప్ డేట్ తో ట్రెండ్స్ చేస్తూ ఫ్యాన్స్ బిజీ గా ఉండేలా చూసుకుంటున్నారు. టాప్ హీరోల ఫ్యాన్స్ తో పాటు మీడియం రేంజ్ హీరోల ఫ్యాన్స్ కూడా బాగానే యాక్టివ్ గా ఉన్నారు. రీసెంట్ గా నాగచైతన్య ఫ్యాన్స్…
నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 మూవీ అయిన మజిలీ వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ట్రెండ్ చేయగా టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ కొట్టారు, ఆ రికార్డ్ ను ఇప్పుడు డబుల్ మార్జిన్ తో కొట్టి సంచలనం సృష్టించారు నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్…
#1YearforClassicJERSEY – 391.6K**
#1YearForCultClassicMajili – 184.2K
#2YearsForMCA – 153K
#8YearsForEvergreenPJ – 76K
ఇదీ 24 గంటల్లో నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్. దాంతో పాటు టాలీవుడ్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు. మొత్తం మీద నాని జెర్సీ సినిమా 1 ఇయర్ పూర్తీ అయిన సందర్భంగా సెన్సేషన్ ట్రెండ్ తో రికార్డ్ దక్కించుకుని దుమ్ము లేపేశారు ఫ్యాన్స్…