లాస్ట్ ఇయర్ ఇదే రోజు అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సెన్సేషనల్ మూవీ సాహో రిలీజ్ అయ్యింది, బాహుబలి తో ఏళ్లలు దాటిన ప్రభాస్ క్రేజ్ ని మ్యాచ్ చేస్తుందా లేదా అన్న డౌట్ తో హ్యుమంగస్ ఎక్స్ పెర్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమా కి తొలి షో కే నెగటివ్ టాక్ లభించగా ఆ టాక్ తోనే సినిమా ఓవరాల్ గా…
అన్ని వర్షన్స్ ని కలుపుని ఫైనల్ గా యావరేజ్ టాగ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఈ డిసాస్టర్ టాక్ తోనే హిందీ లో ప్రభాస్ క్రేజ్ పై డౌట్ పడ్డ ప్రతీ ఒక్కరికీ షాక్ ఇస్తూ 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకున….
అక్కడ సూపర్ హిట్ అనిపించుకుంది సాహో సినిమా. టోటల్ రన్ లో ఏకంగా 218 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తో కూడా హైయెస్ట్ వసూళ్ళని సాధించిన సినిమాగా నిలిచి రికార్డ్ సృష్టించింది.
అలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపి నేటితో ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ ప్లాన్ చేయగా 24 గంటల్లో ప్రభాస్ రీసెంట్ ట్రెండ్స్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయడమే కాకుండా సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ విషయం లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు.
1) #8YrsOfGabbarSinghHysteria – 13.4M
2) #17YearsForIHSimhadri – 8.8M+
3) #14YearsForSouthIndiaIHPokiri – 8.5M~
4) #1YearForBOMonsterSAAHO – 6.19M*****
5) #11YearsForIHMagadheera – 5.4M
6) #DecadeForClassicDarling – 4M~
ఇవీ మొత్తం మీద టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ మూవీ యానివర్సరీ ట్రెండ్స్… ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని సొంతం చేసుకుని ప్రభాస్ ట్రెండ్స్ లో బిగ్గెస్ట్ ట్రెండ్ ని నమోదు చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్…