Home గాసిప్స్ ఎట్టకేలకు కెరీర్ బిగ్గెస్ట్ మూవీ…సినిమా బడ్జెట్ ఏంటంటే??

ఎట్టకేలకు కెరీర్ బిగ్గెస్ట్ మూవీ…సినిమా బడ్జెట్ ఏంటంటే??

0

టాలీవుడ్ లో 5 ఏళ్ల క్రితం అఖిల్ సినిమా తో హీరోగా పరిచయం అయిన అఖిల్ అక్కినేని మొదటి సినిమా తోనే డాన్స్ తో ఫైట్స్ తో నటనతో మెప్పించాగా సినిమా అనుకున్న రేంజ్ లో లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ని ఇవ్వగా తర్వాత చేసిన హలో మరియు మిస్టర్ మజ్ను సినిమా లు కూడా టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత మాత్రం దాటలేక పోయాయి. ఇలాంటి టైం లో గీతా ఆర్ట్స్ లాంటి బిగ్ బ్యానర్ లో ఒకప్పుడు బొమ్మరిల్లు పరుగు లాంటి క్లాసిక్ హిట్స్ కొట్టిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కమిట్ అయిన అఖిల్…

ఆ సినిమా ను ఆల్ మోస్ట్ ముగించే దశకు చేరుకున్నా కానీ గీతా ఆర్ట్స్ ఎంత ఫాం లో ఉన్నా కానీ బొమ్మరిల్లు ఫాం వల్ల సినిమా ఎలా ఉంటుందో అన్న డౌట్ ఉంది… కానీ ఇప్పుడు చేయబోతున్న అప్ కమింగ్ మూవీ మాత్రం ది బెస్ట్ గా ప్లాన్ చేశారు అని చెప్పాలి.

టాలీవుడ్ వన్ ఆఫ్ బెస్ట్ స్టైలిష్ మూవీస్ తీస్తాడు అన్న పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ మూవీ ఇది వరకే కన్ఫాం అన్న వార్తలు రాగా సినిమా బడ్జెట్ 45 కోట్ల రేంజ్ లో ఉండటం తో ముందు క్రిష్ నిర్మాత అనుకున్నా తర్వాత ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గాడు. ఇక ఇప్పుడు రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు తో…

బిగ్గెస్ట్ హిట్ కొట్టిన AK ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో అఖిల్ సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని 40 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ ఎత్తున రూపొందించబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం తో ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఈ సినిమా పై అంచనాలు సాలిడ్ గా పెంచుకుంటున్నారు… ఇది వర్కౌట్ అయితే అఖిల్ రేంజ్ అమాంతం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here