Home న్యూస్ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల టాప్ సీడెడ్ బిజినెస్ మూవీస్ ఇవే!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల టాప్ సీడెడ్ బిజినెస్ మూవీస్ ఇవే!!

0

సీడెడ్ ఏరియా…మాస్ మూవీస్ కి భారీ అడ్డాగా నిలిచే ఈ ఏరియాలో మంచి మాస్ మూవీ కనుక రిలీజ్ అయ్యి మంచి టాక్ ను కనుక సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఓ రేంజ్ లో సొంతం అవ్వడం ఖాయమని చెప్పాలి. రీసెంట్ టైంలో ఇక్కడ కొందరు…

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తూ ఉండగా బిజినెస్ ల పరంగా కూడా కొందరు హీరోల సినిమాలకు సాలిడ్ బిజినెస్ లు జరుగుతున్నాయి..లేటెస్ట్ గా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ…

AP-TG 8th Day Highest Share Movies!!

స్కందకి ఇక్కడ 9 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ గా నిలిచింది. దాంతో ఒకసారి టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ బిజినెస్ ను ఈ ఏరియాలో సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే…

Tier2/Medium Range Hero’s Top 5 Ceeded Business Movies
👉#Liger – 9CR
👉#Skanda – 9CR***
👉#JayaJanakiNayaka – 7.20CR~
👉#Akhil-The Power Of Jua – 6.50CR~
👉#DASARA – 6.50CR

ఈ లిస్టులో ఉన్న మూవీస్  లో ఒక్క దసరా మాత్రమే టార్గెట్ దగ్గరగా వచ్చిన బిజినెస్ ను దాటలేదు. మిగిలిన సినిమాలు నిరాశనే పరచగా ఇప్పుడు రామ్ బోయపాటిల స్కంద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏరియాలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here