ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ ని ఇప్పుడు ఇండియా లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఎలాంటి మూవీ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా ఎట్టకేలకు ఎవ్వరి ఊహలకు అందని విధంగా శంకర్ డైరెక్షన్ లో మూవీ అనౌన్స్ చేయగా ఈ సినిమాను…
దిల్ రాజు తన బ్యానర్ లో ప్రతిష్టాత్మక 50 వ సినిమాగా రూపొందించబోతున్న విషయం తెలిసిందే. సినిమా అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుండి సోషల్ మీడియా లో ఫ్యాన్స్ సినిమా పై ఎక్స్ పెర్టేషన్స్ ని పెంచుకుంటూ ఉంటె… మరో పక్క మీమర్స్ కూడా సినిమా పై మీమ్స్ తో…
మంచి పబ్లిసిటీ చేస్తున్నారు, దానికి కారణం చాలా సార్లు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు అన్నీ కూడా ఓవర్ బడ్జెట్ జరిగింది, ఇలా చాలా సినిమాలు బడ్జెట్ ప్రాబ్లంస్ ని ఫేస్ చేశాయి, రీసెంట్ గా రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా కూడా ఫైనాన్స్ ఇబ్బందుల్లోనే ఉంది.
మరో పక్క దిల్ రాజు మూవీ అంటే పక్కా బడ్జెట్ లో కంప్లీట్ అవ్వాల్సిందే, కెరీర్ లో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మినహా చాలా సినిమాలు అనుకున్న బడ్జెట్ లోనే పూర్తీ చేసిన దిల్ రాజు శంకర్ తో సినిమా కాబట్టి బడ్జెట్ పరంగా సినిమా మొదలు అవ్వకముందే ఒక అగ్రిమెంట్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నారు అంటూ టాలీవుడ్ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం…
సినిమా కోసం దిల్ రాజు పెడుతున్న బడ్జెట్ 150 కోట్ల రేంజ్ లో ఉంటుందని, శంకర్ ఎట్టి పరిస్థితులలో సినిమాను ఆ బడ్జెట్ లోనే పూర్తీ చేయాలనీ లేని పక్షంలో తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి వస్తుంది అన్న కండీషన్ తో సినిమా నిర్మాణానికి ఒప్పుకున్నారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు.
Rey chaduvuthunnaru ani fake news rayodhu sankar thalachukunte 500 cr tho movie theeyadaniki entho mandhi producers ready ga vunnaru 150 cr tho agreement kudhurchukuntada shankar sir thi dil raju shankar sir remuneration may be 35cr above vuntundhi rc 30cr vundochu dadapu remuneration ke 120 cr velthe ika 30 cr tho movie theesthara
shankar to teeyadaniki other producers ready ga unnaaremo bro…but Dil raju present 150cr budget matrame allocate chestanani chepparani rumor undi…article lo undi kuda ade…