ఒకసారి సినిమా సాధించిన ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే…నైజాం – 6 cr, సీడెడ్ – 3.20, cr, ఉత్తరాంధ్ర – 2.25 cr, ఈస్ట్ – 1.40 cr, వెస్ట్ – 1.12 cr, కృష్ణ – 1.30 cr, గుంటూరు – 1.70 cr, నెల్లూరు – 0.72 cr, టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ. 17.69 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.90 cr, ఓవర్సీస్ – 3.50 cr, వరల్డ్ వైడ్ టోటల్ – రూ. 23.09 cr…
ఓవరాల్ గా 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమమ్ 24 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుంది.. పాజిటివ్ టాక్ వస్తే ఈ లెక్క అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి…