Home గాసిప్స్ ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ విలన్…ఈ కాంబో సెట్ అయితే…మరో లెవల్ రచ్చ!

ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ విలన్…ఈ కాంబో సెట్ అయితే…మరో లెవల్ రచ్చ!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ 3 ఏళ్ల టైం ని ఒక్క ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించాడు. ఇప్పటికీ ఆ సినిమా లో కొంత షూటింగ్ బాలెన్స్ ఉండగా ఈ సినిమా తర్వాత మాత్రం బాక్ టు బాక్ సినిమాలతో జోరు చూపబోతున్నాడు ఎన్టీఆర్. ముందుగా కొరటాల శివ డైరెక్షన్ లో కొత్త సినిమా కమిట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత…

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సరికొత్త పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతుండగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా లో….

ఎన్టీఆర్ కి పోటి పడి నటించే విలన్ రోల్ లో నటించే యాక్టర్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారని ఇప్పుడు తెలుస్తుంది. చాలా మంది యాక్టర్స్ ని అనుకున్నారు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా కోలివుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి ఇందులో నెగటివ్ రోల్ లో…

నటించ బోతున్నాడు అనేది లేటెస్ట్ టాక్…. ప్రశాంత్ నీల్ మూవీస్ లో విలన్ రోల్ కి చాలా వెయిట్ ఉంటుంది, ఇప్పుడు ఎన్టీఆర్ కి పోటి పడే విలన్ రోల్ అంటే కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండాలి అండ్ యాక్టింగ్ విషయం లో కూడా ఎన్టీఆర్ ని డామినేట్ చేసే కెపాసిటీ ఉన్న యాక్టర్ గా విజయ్ సేతుపతి…

పెర్ఫెక్ట్ విలన్ గా సెట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది… కానీ ఇది రూమర్ అవుతుందా లేక ఇదే కన్ఫాం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే మట్టుకు పోటా పోటి గా నటించే ఇద్దరు నటుల మధ్య పోటి వెండి తెరపై ఫ్యాన్స్ కి అల్టిమేట్ గూస్ బంప్స్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here