బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ సినిమా ఉప్పెన తో సెన్సేషన్ ని క్రియేట్ చేసినా పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కిన సినిమా అవ్వడం తో ఉప్పెన రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోలేక పోతుంది. ఆ సినిమా కి వచ్చిన హైప్ అండ్ క్రేజ్ వేరు ఇక్కడ కొండ పొలం ఎక్స్ పెరిమెంటల్ మూవీ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర…
మరీ ఎక్కువ ఏమి ఎక్స్ పెర్ట్ చేయలేం కానీ సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధిస్తున్నా కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవాలి అంటే మాత్రం ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగానే నచ్చినా కానీ…
వాళ్ళు థియేటర్స్ కి వచ్చి చూడటం చాలా తక్కువే కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయటం లేదు, రెండో రోజు మొదటి రోజు తో పోల్చితే 50% డ్రాప్ అయిన మొత్తం మీద 60 లక్షల మేర షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
మొత్తం మీద 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 48L
👉Ceeded: 19L
👉UA: 40L
👉East: 18L
👉West: 16L
👉Guntur: 26L
👉Krishna: 16L
👉Nellore: 11L
AP-TG Total:- 1.94CR(2.91CR~ Gross)
Ka+ROI: 8L
OS – 11L
Total WW: 2.13CR(3.31CR~ Gross)
ఇదీ సినిమా 2 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్.
సినిమాను మొత్తం మీద 7.5 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.87 కోట్ల షేర్ ని ఇంకా అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. ఇక మూడో రోజు అయినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు పెంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.