Home న్యూస్ 9 డేస్ రిపబ్లిక్ టోటల్ కలెక్షన్స్!!

9 డేస్ రిపబ్లిక్ టోటల్ కలెక్షన్స్!!

920
0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ అతి కష్టం మీద మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని బిజినెస్ ఇంకా చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టాల్సిన అవసరంతో రెండో వారాన్ని మొదలు పెట్టగా మొదటి వారం తో పోల్చితే రెండో వారంలో చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చిన సినిమా కలెక్షన్స్ పరంగా గట్టి డ్రాప్స్ నే సొంతం చేసుకుంది. సినిమా 8 వ రోజు 9 లక్షల రేంజ్ లో..

Republic 5 Days Total Collections

కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 9 వ రోజు కి వచ్చే సరికి సినిమా మరో 2 లక్షల దాకా షేర్ ని ఎక్కువగా సొంతం చేసుకుని 11 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల షేర్ ని 9 వ రోజు సొంతం చేసుకుంది. ఇక 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Republic 1st Week Total Collections

👉Nizam: 1.89Cr
👉Ceeded: 1.11Cr
👉UA: 73L
👉East: 42L
👉West: 40L
👉Guntur: 44L
👉Krishna: 43L
👉Nellore: 29L
AP-TG Total:- 5.71CR(9.47CR~ Gross)
Ka+ROI: 31L
OS – 47L
Total WW: 6.49CR(12CR~ Gross)
12.5 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 6.01 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Republic 6 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here