యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది, షో స్టార్ట్ అవ్వడం సాలిడ్ రేటింగ్ లతో స్టార్ట్ అయినా లాంగ్ రన్ లో స్లో డౌన్ అవ్వక తప్పలేదు, లాస్ట్ కొన్ని వారాల నుండి షో రేటింగ్స్ చాలా వరకు పడిపోతున్నాయి. ఎలాగు ఎండ్ స్టేజ్ కి వచ్చేయడంతో మునుపటిలా రేటింగ్ లు అయితే రావడం లేదు అనే చెప్పాలి.
ఫస్ట్ వీక్ 6.76 రేటింగ్ ను….రెండో వారంలో 6.48 రేటింగ్ ను…..మూడో వారంలో ఏకంగా 7.3 రేటింగ్ ను…..నాలుగో వారం లో 6.59 రేటింగ్ ను….5 వ వారం తో పోల్చితే 4.7…6 వ వారంలో 4.01 రేటింగ్ ను అందుకోగా 7 వ వారం 3.12 రేటింగ్ ను అందుకుంది….
8 వ వారంలో 2.87 రేటింగ్ ను 9 వ వారానికి 3.17 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రీసెంట్ గా 10 వ వారానికి గాను 2.69 రేటింగ్ ను సొంతం చేసుకుంది, ప్రీవియస్ సీజన్స్ తో పోల్చితే బెటర్ రేటింగ్ అని అంటున్నా మరీ ఆశించిన మేర రేటింగ్ లు అయితే రావడం లేదు… వచ్చే వారాల్లో ఏమైనా గ్రోత్ ఉంటుందో చూడాలి ఇక..