యంగ్ హీరో కార్తికేయ బాక్స్ ఆఫీస్ దగ్గర RX100 సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు. ఆ సినిమా క్రేజ్ తో వరుస పెట్టి ఆఫర్స్ ను సొంతం చేసుకున్న కార్తికేయ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మళ్ళీ అలాంటి హిట్ ని అందుకోలేక పోతున్నాడు. రీసెంట్ టైం లో చేసిన సినిమాలలో 90ML మరియు గుణ369 లాంటి సినిమాలు కొంచం బెటర్ రిజల్ట్ ను…
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఈ ఇయర్ మొదట్లో వచ్చిన చావు కబురు చల్లగా సినిమా నిరాశ పరిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఇయర్ ఎండ్ కి కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాకి పర్వాలేదు…
అనిపించే టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉండటం తో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది. వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో తేరుకోలేక పోయిన సినిమా రెండో వారంలో 90% కి పైగా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర….
సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది ఇప్పుడు…
👉Nizam: 54L
👉Ceeded: 29L
👉UA: 34L
👉East: 21L
👉West: 16L
👉Guntur: 22L
👉Krishna: 20L
👉Nellore: 15L
AP-TG Total:- 2.11CR(3.50CR~ Gross)
Ka+ROI: 8L
OS – 12L
Total WW: 2.31CR(3.90CR~ Gross)
ఇదీ మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్…
సినిమాను ట్రేడ్ లెక్కల ప్రకారం టోటల్ గా 4 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 4.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సగం రికవరీ చేసి ఇంకా 2.19 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును ముగించింది ఈ సినిమా… కొంచం బెటర్ టైం ని చూసుకుని సినిమాను రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా వచ్చి ఉండేదేమో..