రిపబ్లిక్ డే హాలిడే ను బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు ఇప్పుడు రెండో వారం చివరి రోజు అయిన 14 వ రోజు లో ఎంటర్ అవ్వగా మరో వర్కింగ్ డే అవ్వడం తో సినిమా ఓవరాల్ గా మరోసారి స్ట్రాంగ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 14 వ రోజున…
13 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 50 టు 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో. ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ పరంగా డ్రాప్స్ హెవీగానే ఉండగా ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పలి.
సినిమా ఇప్పుడు 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే కొంచం ఎక్కువ వసూళ్లు అందుకునే అవకాశం ఉంది, మరి ఓవరాల్ గా 2 వారాల టోటల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.