Home న్యూస్ రవితేజ మాస్…2.62–149….మాస్ కుమ్ముడు!

రవితేజ మాస్…2.62–149….మాస్ కుమ్ముడు!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడీ ఆడియన్స్ ముందుకు ఫిబ్రవరి 11 న గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకో బోతుండగా సినిమా లోని కొత్త సాంగ్ ని రీసెంట్ గా రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో కి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.

ఇక సినిమాలో కొత్త పాట ఫుల్ కిక్కు అనే లిరిక్ తో రూపొందిన ఈ సాంగ్ లో రవితేజ ఎనర్జీ దేవి శ్రీ ప్రాస్ మాస్ బీట్స్ ఆడియన్స్ ను సాలిడ్ గా ఆకట్టుకోగా సాంగ్ కి ఓవరాల్ రెస్పాన్స్ కూడా అదిరి పోయింది. ఇక 24 గంటల్లో ఈ సాంగ్ కి…

రెస్పాన్స్ కూడా కొంచం లేట్ రిలీజ్ అయినా బాగానే సొంతం అయింది. టోటల్ గా 24 గంటల్లో 2.62 మిలియన్ వ్యూస్ ని 149K లైక్స్ మార్క్ ని అందుకుని సినిమాలో 4 వ సాంగ్ అయినా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, ఇక త్వరలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here