Home న్యూస్ 48 డేస్ పుష్ప టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

48 డేస్ పుష్ప టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ క్లోజ్ అయినా కానీ హిందీ లో మాత్రం ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న పుష్ప సినిమా అక్కడ లాంగ్ రన్ లో ప్రీవియస్ రికార్డులను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతూ ఉండగా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 48 వ రోజు సినిమా జోరు చూపెట్టి హిందీ లో….

Pushpa 11 Days Total Collections

స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా 48 వ రోజు మరోసారి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని హిందీలో సాధించగా మిగిలిన చోట్ల ఆల్ మోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు ఎండ్ కి వచ్చేసింది. ఒకసారి సినిమా 48 డేస్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.78Cr
👉Tamilnadu: 13.63Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 47.60Cr
👉ROI: 2.25Cr
👉OS – 14.56Cr
Total WW: 180.77CR(349.85CR~ Gross)
146 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు ఏకంగా 34.77 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకోవడం విశేషం…

Pushpa 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here