బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని ఆల్ మోస్ట్ సొంతం చేసుకుని దూసుకు పోతున్న కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి పండగ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసినా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవ్వగా పోటి లో….
మరే సినిమా లేక పోవడంతో లాంగ్ రన్ ని కొనసాగిస్తూ కలెక్షన్స్ తగ్గినా లిమిటెడ్ గానే షేర్స్ ని కంటిన్యూగా సొంతం చేసుకుంటూ వెళుతున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమా ను నిర్మించిన జీ నెట్ వర్క్ వాళ్ళు….
ఇప్పుడు జీ 5 యాప్ లో సినిమా డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు… రిలీజ్ అయిన 35 రోజుల టైం గ్యాప్ తో సినిమా ఈ నెల 18 న డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా డిజిటల్ లో ఇక సినిమా ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.