పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డేల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రానున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఇప్పుడు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాహో రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఆల్ రెడీ రిలీజ్ అయిన….
మూవీస్ వలన రిలీజ్ రోజు కి ముందు కన్ఫాం అయిన థియేటర్స్ లెక్క మాత్రం తెలుగు రాష్ట్రాలలో కొంచం తక్కువగానే ఉందని చెప్పాలి. కాగా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ ఓనర్స్ తో కలిసి రిలీజ్ రోజుకి థియేటర్స్ కౌంట్ ని ఇంకా పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పాలి…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ కాబోతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే….
👉Nizam: 325
👉Ceeded: 190
👉UA: 78
👉East: 56
👉West: 61
👉Guntur: 60
👉Krishna: 60
👉Nellore: 42
AP TG Total: 875+
ఇవీ మొత్తం మీద కన్ఫాం అయిన థియేటర్స్ లెక్క… రిలీజ్ రోజుకి ఇంకో 30 నుండి 50 వరకు థియేటర్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి…
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ అంచనాను గమనిస్తే…
AP-TG Total:- 920~
👉Karnataka– 185+
👉Tamilnadu: 175~
👉Kerala: 150~
👉Hindi+ROI: 2200~
👉OS – 3400+
Total WW – 7030+
ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యే థియేటర్స్ కౌంట్ అంచనా… టోటల్ వరల్డ్ వైడ్ గా 10000 వేలకి పైగా స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఇక ఇతర రాష్ట్రాలలో ఆయా ఇండస్ట్రీలలో ఉన్న పోటి వలన అక్కడ థియేటర్స్ కౌంట్ పై ఎఫెక్ట్ పడినా కానీ ఓవర్సీస్ లో మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ను ఇండియన్ సినిమాలలో సొంతం చేసుకోబోతున్న సినిమాగా రాధే శ్యామ్ సినిమా నిలవనుంది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తుందో చూడాలి…