Home న్యూస్ 6 డేస్ ఆడవాళ్ళు మీకు జోహార్లు టోటల్ కలెక్షన్స్!!

6 డేస్ ఆడవాళ్ళు మీకు జోహార్లు టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ మరియు రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వీకెండ్ ని ఎలాగోలా పర్వాలేదు అనిపించగా సినిమా వర్కింగ్ డేస్ కి లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా రోజు డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా….

Aadavallu Meeku Johaarlu 1st Day Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మొత్తం మీద 31 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 33 లక్షల దాకా షేర్ ని సాధించింది సినిమా… దాంతో ఓవరాల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….

Aadavallu Meeku Johaarlu 2 Days Collections!!

👉Nizam: 2.50Cr
👉Ceeded: 74L
👉UA: 83L
👉East: 47L
👉West: 36L
👉Guntur: 48L
👉Krishna: 44L
👉Nellore: 28L
AP-TG Total:- 6.10CR(10.20Cr~ Gross)

👉KA+ROI: 0.35Cr
👉OS: 0.87Cr
Total World Wide: 7.32CR(11.80CR~ Gross)
మొత్తం మీద సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 8.68 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Aadavallu Meeku Johaarlu 3 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here