బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 18 వ రోజు మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు 36 లక్షల షేర్ ని అందుకుంటే 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…
23 లక్షల దాకా డ్రాప్స్ ను సొంతం చేసుకుని 13 లక్షల దాకా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 34.90Cr(Without GST- 31.75Cr)
👉Ceeded: 11.15Cr
👉UA: 7.63Cr
👉East: 5.48Cr
👉West: 5.04Cr
👉Guntur: 5.25Cr
👉Krishna: 4.21Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.46CR(117.20Cr~ Gross)
👉KA+ROI: 8.23Cr
👉OS: 12.52Cr
Total World Wide: 97.21CR(158.40CR~ Gross)
సినిమా మొత్తం మీద 108 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి ఇంకా 10.79 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది…