బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో సెకెండ్ వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా సెకెండ్ వీకెండ్ లో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించగా సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ లెక్క 11 రోజులకు గాను ఆల్ మోస్ట్ 150 కోట్లకు చేరువ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా 11 వ రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ అనుకుంటే…
సినిమా 3.16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 37.98Cr
👉Ceeded: 10.28Cr
👉UA: 6.68Cr
👉East: 5.00Cr
👉West: 3.13Cr
👉Guntur: 4.08Cr
👉Krishna: 3.69Cr
👉Nellore: 2.48Cr
AP-TG Total:- 73.32CR(117.60CR~ Gross)
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 5.68 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి. మిగిలిన రన్ లో సినిమా ఈ మార్క్ ని అందుకోవడం ఖాయం. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 900 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది…
ఇక 11 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 79.80Cr
👉Telugu States – 73.32Cr
👉Tamilnadu – 33.10Cr
👉Kerala – 22.58Cr
👉Hindi+ROI – 162.05CR~
👉Overseas – 74.15Cr(Approx)(updated)
Total WW collection – 445.00CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 137.10Cr
👉Telugu States – 117.60Cr
👉Tamilnadu – 66.80Cr
👉Kerala – 50.15Cr
👉Hindi+ROI – 380.20CR~
👉Overseas – 148.70Cr(Approx)(updated)
Total WW collection – 900.55 Approx
ఇదీ మొత్తం మీద సినిమా 11 రోజుల్లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా ను మొత్తం మీద 345 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 347 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా 98 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది.