బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన కేజిఎఫ్ 2 సినిమా 15 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయినా కానీ మంచి హోల్డ్ తో పరుగును కొనసాగించింది. 14 వ రోజు తో పోల్చితే 15 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 20 లక్షల డ్రాప్ అయ్యి 56 లక్షల షేర్ ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 15 రోజుల తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 39.75Cr
👉Ceeded: 10.72Cr
👉UA: 7.03Cr
👉East: 5.24Cr
👉West: 3.27Cr
👉Guntur: 4.30Cr
👉Krishna: 3.88Cr
👉Nellore: 2.58Cr
AP-TG Total:- 76.77CR(123.55CR~ Gross)
మొత్తం మీద సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 2.23 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది….
ఇక సినిమా 15 వ రోజు వరల్డ్ వైడ్ గా 6.16 కోట్ల షేర్ ని 14.70 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 14 వ రోజు సినిమా 6.91 కోట్ల షేర్ ని 14.90 కోట్ల గ్రాస్ ను అందుకోగా చాలా లిమిటెడ్ డ్రాప్స్ ను 15 వ రోజు సొంతం చేసుకోవడం విశేషం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
15 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 85.50Cr
👉Telugu States – 76.77Cr
👉Tamilnadu – 37.10Cr
👉Kerala – 24.45Cr
👉Hindi+ROI – 175.05CR~
👉Overseas – 80.45Cr(Approx)
Total WW collection – 479.32CR Approx
ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలను గమనిస్తే ….
👉Karnataka- 147.80Cr
👉Telugu States – 123.55Cr
👉Tamilnadu – 76.80Cr
👉Kerala – 53.05Cr
👉Hindi+ROI – 410.60CR~
👉Overseas – 160.55Cr(Approx)
Total WW collection – 972.35CR Approx
ఇదీ మొత్తం మీద 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్….
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 15 రోజులు పూర్తీ అయిన తర్వాత 132.32 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు… మొత్తం మీద అతి త్వరలో 150 కోట్ల రేంజ్ ప్రాఫిట్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతున్న కేజిఎఫ్ 2 సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్క్ వైపు అడుగులు వేస్తుంది ఇప్పుడు.