Home న్యూస్ అక్షరాలా 1097 కోట్లు….3 వారాల్లో KGF2 టోటల్ ప్రాఫిట్ చరిత్రకెక్కింది!!

అక్షరాలా 1097 కోట్లు….3 వారాల్లో KGF2 టోటల్ ప్రాఫిట్ చరిత్రకెక్కింది!!

0

బాక్స్ అఫీస్ దగ్గర మమ్మోత్ మాస్ సెన్సేషన్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మూడో వారాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా కి మూడో వారం ఎండ్ లో రంజాన్ పండగ అడ్వాంటేజ్ లభించడంతో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా 21వ రోజు తెలుగు రాష్ట్రాలలో 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.

KGF2 17 Days Total World Wide Collections

ఒకసారి 3 వీక్స్ తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 41.65Cr
👉Ceeded: 11.40Cr
👉UA: 7.50Cr
👉East: 5.48Cr
👉West: 3.47Cr
👉Guntur: 4.60Cr
👉Krishna: 4.08Cr
👉Nellore: 2.72Cr
AP-TG Total:- 80.90CR(130.65CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 3వారాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

KGF2 18 Days Total World Wide Collections

మొత్తం మీద సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాలలో సాధించిన కలెక్షన్స్ తో 1.90 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక 21వ రోజు 9.85 కోట్ల షేర్ ని 20.10 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుని కుమ్మేసింది….

KGF2 20 Days Total World Wide Collections

ఇక సినిమా మొత్తం మీద 3 వారాల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 97.75Cr
👉Telugu States – 80.90Cr
👉Tamilnadu – 47.80Cr
👉Kerala – 28.55Cr
👉Hindi+ROI – 199.40CR~
👉Overseas – 87.40Cr(Approx)
Total WW collection – 541.80CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Karnataka- 170.05Cr
👉Telugu States – 130.65Cr
👉Tamilnadu – 98.65Cr
👉Kerala – 60.80Cr
👉Hindi+ROI – 466.05CR~
👉Overseas – 170.90Cr(Approx)
Total WW collection – 1097.10CR Approx

KGF2 3 WEEKS (21 Days) Total World Wide Collections

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 347 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 3 వారాలు పూర్తీ అయ్యే టైం కి ఏకంగా 194.80Cr ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది, ఇవాలో రేపో సాధించే కలెక్షన్స్ తో ఏకంగా 200 కోట్ల ప్రాఫిట్ తో చరిత్రకెక్కడానికి సిద్ధం అవుతుంది కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా…

KGF2 19 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here