టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద హైర్స్ ని పక్కకు పెడితే వర్త్ షేర్ ఆల్ మోస్ట్ 28 కోట్ల రేంజ్ లో తెలుగు రాష్ట్రాలలో వసూల్ చేసింది. మిక్సుడ్ టాక్ ఉన్నప్పటికీ సాలిడ్ ఓపెనింగ్స్ నే ఓవరాల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు నార్మల్ వర్కింగ్ డే అవ్వడంతో మార్నింగ్…
మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ మొదటి రోజు తో పోల్చితే 75% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సినిమా జోరు చూపించాల్సిన అవసరం ఏర్పడగా నైజాంలో డే 2 కొంచం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకున్న సినిమా ఆంధ్రప్రదేశ్ లో మట్టుకు…
చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి నైజాంలో గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవ్వగా ఆంధ్రలో మంచి ట్రెండ్ ని చూపిస్తూ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపింది అని చెప్పాలి, ఓవరాల్ గా వర్కింగ్ డే లో… నైట్ షోల టైం నుండి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీకెండ్ లో సినిమా…
పెర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండో రోజు మొత్తం మీద సినిమా ఇప్పుడు 9-9.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న రేంజ్ లో ఉంటే 10 కోట్ల కి పైగా వెళ్ళే అవకాశం ఉంది, డే 2 స్టార్ట్ అనుకున్న రేంజ్ లో లేకున్నా ఈవినింగ్ షోల నుండి సినిమా సాలిడ్ గా పుంజుకుంది అని చెప్పాలి…
ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 11.50కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ లెక్కలు అంచనాలను మించితే సినిమా కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక మొత్తం మీద రెండో రోజు కలెక్షన్స్ స్లో స్టార్ట్ టు వేరీ గుడ్ డే 2 గా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.