బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా సినిమా 6వ వారం లో ఎంటర్ అవ్వగా వీకెండ్ లో మళ్ళీ కలెక్షన్స్ జోరు ని చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా 38వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 38 రోజులు పూర్తీ అయ్యే టైం కి 83.95 లక్షల షేర్ ని…
అందుకోగా ఒకసారి టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 42.82Cr
👉Ceeded: 11.98Cr
👉UA: 7.91Cr
👉East: 5.58Cr
👉West: 3.64Cr
👉Guntur: 4.90Cr
👉Krishna: 4.27Cr
👉Nellore: 2.82Cr
AP-TG Total:- 83.95CR(136.30CR~ Gross)
79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 4.95 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 రోజుల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 105.00Cr
👉Telugu States – 83.95Cr
👉Tamilnadu – 54.85Cr
👉Kerala – 32.15Cr
👉Hindi+ROI – 221.55CR~
👉Overseas – 99.60CR (Approx)
Total WW collection – 597.10CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 183.60Cr
👉Telugu States – 136.30Cr
👉Tamilnadu – 112.90Cr
👉Kerala – 67.85Cr
👉Hindi+ROI – 520.20CR~
👉Overseas – 200.30Cr(Approx)
Total WW collection – 1221.15CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్. సినిమా 38వ రోజు వరల్డ్ వైడ్ గా 1.73 కోట్ల షేర్ ని 3.46 కోట్ల గ్రాస్ ను అందుకుంది.
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 250.10 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి ఇండియన్ మూవీస్ లో ఈ రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న బాహుబలి సిరీస్ తర్వాత ప్లేస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి…