బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా మొదటి వారాన్ని అతి కష్టం మీద పూర్తీ చేసుకుంది, సినిమా కి మంచి పాజిటివ్ టాక్ సొంతం అయినా కానీ మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయింది. సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాలలో 18 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది.
ఇక టోటల్ గా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.58Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 1.33Cr
👉East: 93L
👉West: 79L
👉Guntur: 87L
👉Krishna: 84L
👉Nellore: 58L
AP-TG Total:- 12.05CR(20.40CR~ Gross)
👉KA+ROI:- 1.34Cr
👉OS: 5.00Cr
Total WW:- 18.39CR(32.60CR~ Gross)
మొత్తం మీద సినిమాను 30 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా ఫస్ట్ వీక్ తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 12.61 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్షన్స్ ని సినిమా ఇక అందుకునే అవకాశం లేదు కాబట్టి భారీ డిసాస్టర్ నే ఇప్పుడు నాని సొంతం చేసుకోబోతున్నాడు.