బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ పరుగును పూర్తీ చేసుకున్న తర్వాత కూడా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో ట్రెండ్ అవుతూ సోషల్ మీడియా లో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం కాగా మరో పక్క నెట్ ఫ్లిక్స్ లో సినిమా కి సెన్సేషనల్ వ్యూవర్ షిప్…
ఓ రేంజ్ లో కొనసాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత డిజిటల్ లో రికార్డులను క్రియేట్ చేస్తూ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 45 మిలియన్స్ పైగా గంటల వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా…
ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన 5 వారాలు అవుతున్నా కానీ నెట్ ఫ్లిక్స్ లో మూవీస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. రికార్డ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ లాంగ్ రన్ ని నెట్ ఫ్లిక్స్ లో ఇంకా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.