Home న్యూస్ KGF2 టోటల్ హిందీ కలెక్షన్స్…..ఎపిక్ బ్లాక్ బస్టర్!!

KGF2 టోటల్ హిందీ కలెక్షన్స్…..ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ జోరుని చూపించి కన్నడ ఇండస్ట్రీ లో ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. దాంతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా హిందీ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు టోటల్ రన్ ని అన్ని చోట్లా పూర్తీ చేసుకున్న ఈ సినిమా….

KGF2 15 Days Total World Wide Collections

హిందీ లో మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
WEEK 1:- 255.05CR
WEEK 2:- 88.08CR
WEEK 3:- 48.52CR
WEEK 4:- 27.05CR
WEEK 5:- 11.20CR
WEEK 6:- 2.40CR
WEEK 7:- 1.80CR
Remaining Days – 1.10Cr~
Total Collections – 435.20CR
ఇదీ టోటల్ రన్ లో సినిమా హిందీ లో…

KGF2 12 Days Total Collections

సాధించిన కలెక్షన్స్ లెక్క…. సినిమా మొదటి వీకెండ్ లో ఆల్ టైం రికార్డులు సాధించడంతో బాహుబలి2 ఇక ఔట్ అనుకున్నారు కానీ మొత్తం మీద ఆ సినిమాకి చాలా దూరంలోనే ఆగిపోయిన కేజిఎఫ్ చాప్టర్ 2 ఓవరాల్ గా సెకెండ్ బిగ్గెస్ట్ హిందీ హిట్ గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

KGF2 2 Weeks (14 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here