Home న్యూస్ పక్కా కమర్షియల్ @ 250 ప్లస్….ఇక బాక్స్ ఆఫీస్ కుమ్ముడే!

పక్కా కమర్షియల్ @ 250 ప్లస్….ఇక బాక్స్ ఆఫీస్ కుమ్ముడే!

0

యాక్షన్ హీరో గోపీచంద్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో మారుతి డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ మూవీ ఆడియన్స్ ముందుకు శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో పాటు వరల్డ్ వైడ్ గా కూడా భారీగానే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా ఓవర్సీస్ లో రిలీజ్ అవుతున్న టోటల్ థియేటర్స్ కౌంట్ ఇప్పుడు బయటికి వచ్చేసింది…

ఓవరాల్ గా అమెరికాలో సినిమా 215 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక టోటల్ ఓవర్సీస్ మొత్తం మీద 250 నుండి 260 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇది గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పాలి ఇప్పుడు ఓవరాల్ గా…

మొత్తం మీద మారుతి బ్రాండ్ కూడా హెల్ప్ అవ్వడంతో సినిమా అక్కడ భారీగా రిలీజ్ అవుతుంది, ఇక సినిమాకి పాజిటివ్ టాక్ కనుక సొంతం అయితే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, గోపీచంద్ కూడా ఈ సినిమాతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న క్లీన్ హిట్ ని సొంతం చేసుకుంటా అన్న ధీమాతో ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here