Home న్యూస్ 100 కోట్ల సినిమా…హిట్ టాక్…కానీ కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయి!

100 కోట్ల సినిమా…హిట్ టాక్…కానీ కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ఇయర్ తిరిగి కోరుకునే ప్రయత్నం చేయగా డబ్బింగ్ మూవీస్ హావా చూపిన తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత భూల్ భులయ్య2 దుమ్ము లేపగా రీసెంట్ గా 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన వరుణ్ ధవన్ కియర అద్వానిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ జుగ్ జుగ్ జియో సినిమా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని మౌత్ టాక్ అంతటా స్ప్రెడ్ అయింది..

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దుమ్ము లేపుతుంది అని అందరూ అనుకున్నారు, వీకెండ్ లో 35 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా ఇక వర్కింగ్ డేస్ లో కూడా కుమ్మేస్తుంది అనుకుంటే వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన ఈ సినిమా….

మొత్తం మీద 5 రోజుల్లో కేవలం 44 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకుంది. బాలీవుడ్ లో మరో 100 కోట్ల సినిమా కచ్చితంగా అవుతుంది, హిట్ టాక్ కూడా ఉంది కదా అని అందరూ అనుకుంటే సినిమా ఇప్పుడు లో కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో అన్న అనుమానాలు మొదలు అయ్యేలా చేసింది. మరి లాంగ్ రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here