కన్నడ బాద్ షా కిచ్చ సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోనా భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. తెలుగు సినిమా బిజినెస్ రేంజ్ కూడా 1.2 కోట్ల రేంజ్ లోనే ఉండటంతో 1.5 కోట్ల లోపు షేర్ ని సినిమా అందుకుంటే తెలుగు లో క్లీన్ హిట్ అవుతుంది.
ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో భారీ రిలీజ్ నే పోటిలో రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా ఉన్నప్పటికీ కూడా సొంతం చేసుకుని రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. ఒకసారి టోటల్ గా తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే….
👉Nizam – 150~
👉Ceeded – 50
👉Andhra – 170
AP TG: 370~
ఇదీ మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతున్న టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్క అని చెప్పాలి. ఉన్నంతలో అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇది సాలిడ్ రిలీజ్ అనే చెప్పాలి. టాక్ వస్తే వీకెండ్ లో ఈ టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది….